Platelets: రక్తంలో వేగంగా ప్లేట్‌లెట్స్‌ పెరగాలంటే ఇవి తింటే చాలు..

Renuka Godugu
Jul 19,2024
';

బొప్పాయిలో విటమిన్ సి ఉంటుంది ప్లేట్లెట్స్ సంఖ్య పెంచుతుంది

';

పాలకూరలో ఐరన్ ఫ్లైట్ విటమిన్ కే ఉంటుంది ఇది కూడా బ్లడ్ క్లాట్ కాకుండా కాపాడుతుంది

';

దానిమ్మలకు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తాయి ప్లేట్లెట్స్ ఉత్పత్తిని పెంచుతాయి

';

కివి పండు కూడా విటమిన్ సి ఉంటుంది

';

పసుపులో కూడా యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి జాయింట్ పెయింట్స్ ని తగ్గిస్తుంది

';

నట్స్ సీట్స్ ముఖ్యంగా బాదాం , విటమిన్స్ మినరల్స్ ఉంటాయి

';

నీటిని కూడా తగిన మోతాదులో తీసుకోవాలి

';

అయితే వీటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి

';

VIEW ALL

Read Next Story