Tips For Period Pain: పీరియడ్స్ నొప్పిని భరించలేక పోతున్నారా..?.. ఇది మీకోసమే..

';


';

Periods Pain:

పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో నొప్పితో నరకం అనుభవిస్తారు

';

White Discharge:

కొందరికి పీరియడ్స్ సమయంలో వైట్ డిశ్చార్జ్, బ్లేడీ బ్లీడింగ్ సమస్య ఎక్కువగా ఉంటుంది.

';

Home remedies:

అందుకే ఈ సమయంలో కొన్ని హోమ్ రెమీడిస్ పాటించి ఈ నొప్పికి చెక్ పెట్టేయోచ్చు

';

work pressure:

పీరియడ్స్ పెయిన్ సమయంలో ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే పనులు చేయోద్దు

';

Healthy food:

మంచి ఫుడ్ ను టైమ్ కు తినడంతో పాటు ఫ్రూట్స్ లను ఎక్కువగా తింటుండాలి

';

Take rest:

వీలైనంతా ఎక్కువగా రెస్ట్ తీసుకొవడానికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలి

';

Blood Loss:

ఈ సమయంలో రక్తం ఎక్కువగా పోవడం వల్ల శరీరం అంతా వీక్ గా ఉంటుంది.

';

Dry Fruits:

అందుకే మంచి ఫుడ్ సప్లిమెంట్స్, బలవర్దమైన ఫుడ్ ను తింటు ఉండాలి

';

VIEW ALL

Read Next Story