Heart Attack Symptoms: మహిళల్లో గుండెపోటుకు ముందు వచ్చే సంకేతాలు ఇవి..

Renuka Godugu
Jul 28,2024
';

మహిళల్లో గుండెపోటుకు వచ్చేముందు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి

';

అంతేకాదు చేతుల్లో మెడల్లో నొప్పి కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది

';

మహిళల్లో గుండెపోటుకు ముందు వచ్చే సంకేతంలో చెమట, మైకం కూడా ఇంకొకటి

';

అంతేకాదు మహిళల్లో జీర్ణ సమస్యలు పెరుగుతాయి దీంతో కడుపునొప్పి అతిసారం వాంతులు కూడా అవుతాయి

';

గుండెపోటు ఎందుకు వస్తుంది అంటే అతిగా మధుమేహం, డిప్రెషన్, రక్తపోటు వల్ల ధూమపానం అతిగా కూర్చోవడం వల్ల కూడా వస్తుంది

';

గుండెపోటు రాకుండా ఉండాలంటే మంచి జీవనశైలితో పాటు వ్యాయామం రెగ్యులర్గా చెకప్ లు కూడా చేసుకోవాలి

';

ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవాలి

';

VIEW ALL

Read Next Story