Thin Hair: జుట్టు ఊడిపోయి సగం అయ్యిందా? బామ్మల కాలంనాటి గోల్డెన్‌ చిట్కా

Published by: Zee Team | Jul 28, 2024

ముందుగా జుట్టు పొడవును బట్టి ఒక గిన్నెలో ఆవాల నూనెను తీసుకోవాలి.

Published by: Zee Team | Jul 28, 2024

1 స్పూన్ భృంగరాజ్ ఇందులో యాడ్‌ చేయండి

Published by: Zee Team | Jul 28, 2024

ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి కలపండి

Published by: Zee Team | Jul 28, 2024

వేళ్ల సహాయంతో తల నుండి జుట్టు పొడవు వరకు అప్లై చేయండి.

Published by: Zee Team | Jul 28, 2024

జుట్టు కడగడానికి 3 గంటల ముందు మీరు ఈ నూనెను ఉపయోగించవచ్చు.

Published by: Zee Team | Jul 28, 2024

షాంపూ , కండీషనర్ తో హెయిర్‌ వాష్‌ చేయండి.

Published by: Zee Team | Jul 28, 2024

వారానికి రెండుసార్లు ఈ రెమెడీని ప్రయత్నించవచ్చు.

Published by: Zee Team | Jul 28, 2024

మీ జుట్టు తక్కువ సమయంలో నడుము పొడవుగా మారుతుంది.

Published by: Zee Team | Jul 28, 2024

బృంగరాజ్ వెంట్రుకలను నల్లగా మార్చడంలో మేలు చేస్తుంది.

Published by: Zee Team | Jul 28, 2024

ఆవనూనె కొత్త జుట్టు పెరగడానికి, సరైన పోషకాహారాన్ని అందిస్తుంది.

Published by: Zee Team | Jul 28, 2024

VIEW ALL

Read Next Story