కొంత మందికి ఎంత అలసిపోయినా రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టదు.

';

గాఢమైన నిద్ర కోసం మీరు మంచి ఆహారం తీసుకోవడంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

';

మీకు నిద్రలేమి ఉంటే రాత్రిపూట కొన్ని ప్రత్యేకమైన టీ తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

';

దాల్చిన చెక్క టీ

మీకు మంచి నిద్ర కావాలంటే రాత్రి పూట దాల్చిన చెక్క టీ తాగండి.

';

కొత్తిమీర సీడ్ టీ

కొత్తిమీర గింజల టీ రాత్రిపూట గాఢ నిద్రకు చాలా మంచిది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

';

ఫెన్నెల్ టీ

నిద్రవేళకు గంట ముందు ఫెన్నెల్ టీ తాగండి. ఒత్తిడిని తగ్గించడం ద్వారా నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

';

సెలరీ టీ

ఇది మీ పొట్టను క్లీన్ చేయడంతోపాటు మీరు బాగా నిద్రపోవడంలో సహాయపడుతుంది.

';

VIEW ALL

Read Next Story