Apple Ice cream: ఈ 4 వస్తువులతో యాపిల్ ఐస్ క్రీమ్..

';

Ingredients

యాపిల్-4 మీడియం సైజు హెవీ క్రీమ్- ఒక కప్పు కండెన్స్డ్ మిల్క్ -హాఫ్ కప్పు దాల్చిన చెక్క -ఒక టేబుల్ స్పూన్ తేనె

';

Preparation..

మొదటగా యాపిల్స్ శుభ్రంగా కడుక్కోవాలి.

';

Cut..

చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి..

';

Boil..

ఇప్పుడు ఆపిల్ ముక్కలను ఒక సాస్ ప్యాన్ లో వేసుకొని తగినన్ని నీరు పోసుకొని మీడియం మంటపై సాఫ్ట్ గా అయ్యేవరకు 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

';

Smooth.

ఈ మిశ్రమం కూల్ అయిన తర్వాత స్మూత్ పేస్ట్ మాదిరి బ్లెండ్ చేయాల్సి ఉంటుంది.

';

Blend..

ఇప్పుడు పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆపిల్ క్యూరీ హెవీ క్రీమ్ కండెన్స్డ్ మిల్క్ సినమన్ పౌడర్ బాగా బ్లెండ్ చేసుకోవాలి.

';

Freeze it..

ఈ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ తయారు చేసుకునే కంటైనర్ లో వేసుకొని మూత పెట్టి ఫ్రీజర్ లో 6 గంటల పాటు నిల్వ చేసుకోవాలి.

';

Serve..

ఆ తర్వాత ఇప్పుడు ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది దీన్ని ఒక బౌల్లో తీసుకొని వెంటనే సర్వ్ చేయండి రుచికరంగా

';

VIEW ALL

Read Next Story