Headache Pain Relief

ప్రస్తుతం ఎంతోమందిలో తలనొప్పి.. అనే సమస్య తరచుగా వస్తోంది. అయితే తలనొప్పి వచ్చిన ప్రతిసారి టాబ్లెట్స్.. వేసుకోవడం అంత మంచిది కాదు అంటారు కొంతమంది.

';

Migraine Relief

మరి టాబ్లెట్స్ లేకుండా.. ఈ తలనొప్పిని ఎలా మాయం చేయొచ్చు ఒకసారి చూద్దాం..

';

Headache Remedies

ముందుగా ఒక మిరియం గింజకు.. సూదితో రంద్రం చేసి దానిని.. నిప్పుపై కాల్చండి.

';

Migraine Remedies

దాని నుంచి బాగా పొగ వచ్చేటప్పుడు.. ఆ పొగని పీల్చుకోండి.

';

Stress Headache Relief

ఈ పొగ పీల్చడం ద్వారా..తలనొప్పి చాలా త్వరగా తగ్గుతుంది.

';

Severe headache relief

అంతేకాదు మిరియాలను నీళ్లతో లేకపోతే బియ్యం కడిగిన నీళ్లతో.. కలిపి మెత్తగా నూరి.. తలపై రాసుకోవడం కూడా మంచిది.

';

Headache relief

ఇలా చేయడం ద్వారా మైగ్రేన్ తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది..

';

VIEW ALL

Read Next Story