Kriti Fitness: కృతి సనన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

Renuka Godugu
Jul 27,2024
';

కృతి సనన్ ఎప్పటికప్పుడు తన వ్యాయామ దినచర్యను మరిచిపోదు విరమం లేకుండా శ్రమిస్తూనే ఉంటుంది

';

ఆమె బట్‌ ఎక్సర్‌సైజ్‌ ఎక్కువగా చేస్తుంది అందుకే తను ఎక్కువ ఫీట్ గా కనిపిస్తుంది

';

కృతి మెడిటేషన్ ప్రతిరోజు చేస్తుంది ఇది మానసిక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం

';

ఇది కాకుండా శరీరాన్ని స్ట్రెచ్ చేసే వ్యాయామాలు కూడా కృతి సనన్ ఫాలో అవుతుంది

';

ముఖ్యంగా కృతి సనం జాగింగ్, స్కౌట్స్ వంటివి చేస్తుంది

';

ఆమె డైట్ ప్లాన్ కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది

';

ఆమె డైట్ ప్లాన్ కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది

';

కృతి సనన్ ఫిట్నెస్ సీక్రెట్ గా మీరు ఫాలో అవ్వండి

';

VIEW ALL

Read Next Story