High Cholesterol Signs: శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందో లేదే ఎలా తెలుస్తుంది..ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే అలర్ట్ అయిపోండి

Md. Abdul Rehaman
Jul 22,2024
';


బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిందో లేదే అనేది ఓ సాధారణ మనిషికి ఎలా తెలుస్తుంది.

';


అందుకే మీలో కొన్ని లక్షణాలు కన్పిస్తే వెంటనే అప్రమత్తం కావల్సి ఉంటుంది.

';


కొలెస్ట్రాల్ సమస్యకు సంబంధించిన కొన్ని లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి

';


మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగితే మీ కళ్ల చుట్టూ పసుపు మచ్చలు కన్పిస్తాయి.

';


కొలెస్ట్రాల్ పెరిగితే ముఖం కూడా వాచినట్టు కన్పిస్తుంది. అంతేకాకుండా ముఖం పసుపుగా మారినట్టు ఉంటుంది

';


కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగితే ముఖంపై చిన్న చిన్న మొటిమల్లాంటివి కన్పిస్తాయి. దాంతోపాటు దురద, డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది.

';


కళ్లలో మంట, దురద లేదా చికాకు ఉంటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినట్టు అర్ధం చేసుకోవాలి

';


కంటి చుట్టూ ఎక్కడైనా గీతల్లాంటివి కన్పిస్తే అది కూడా కొలెస్ట్రాల్ పెరిగిందనేందుకు సంకేతం

';


మీ కనుపాప రంగు మారినా లేక మసకగా కన్పిస్తున్నా సరే కొలెస్ట్రాల్ పెరిగిందని అర్ధం. వెంటనే వైద్యుని సంప్రదించాలి.

';

VIEW ALL

Read Next Story