ఎలోపేసియా అంటే ఏమిటి, అసలు జుట్టు ఎందుకు రాలుతుంటుంది, కారణాలివే
ఎలోపేసియా అంటే జుట్టు రాలడం. తల వెంట్రుకలు రాలిపోతుంటాయి
పురుషులు, మహిళలు ఇరువురిలో ఈ సమస్య ఉంటుంది. ఇందులో చాలా రకాలుంటాయి
ఆండ్రోజనిక్ ఎలోపేసియా అనేది ఓ రకం. ఇది కూడా అటు పురుషులు ఇటు మహిళల్లో ఉంటుంది. ఇది సర్వ సాధారణమైంది
ఇది వాస్తవానికి జీన్స్ పరంగా వచ్చే సమస్య. మగవారిలో మేల్ హార్మోన్, మహిళ్లో ఆండ్రోజన్ హార్మోన్ సెన్సిటివిటీని ప్రభావితం చేస్తుంది
ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు సరైన డైట్ తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి.
రోజూ తగినంతగా నిద్ర కూడా ఉండాలి.
తలస్నానం చేసేటప్పుడు మైల్డ్ షాంపూనే ఉపయోగించాలి. కేశాలకు బ్రషింగ్ చేయకూడదు