Ginger Water: అల్లంనీటిని పరగడుపున తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

';

అల్లం నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారు.

';

ఇందులో యాంటీ ఆక్సిడెంట్ జింజెరోల్స్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది

';

అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అన్ని రకాల ఇన్ఫెక్షన్‌లతో పోరాడతాయి

';

రుతు నొప్పి ,తిమ్మిరిని తగ్గించడంలో అల్లం సహాయపడుతుంది.

';

మీరు ప్రతిరోజూ ఒకసారి అల్లం నీటిని తాగితే మీకు మలబద్ధకం ,అజీర్ణం రాకుండా ఉంటాయి.

';

అల్లం నీరు వాంతులు, తల తిరగడం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

';

అల్లం నీరు ట్రైగ్లిజరైడ్స్, LDL స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది

';

క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

';

మూడు కప్పుల నీటిని వేడి చేసి అందులో రెండు అంగుళాల తాజా అల్లం వేయండి. 5 నిమిషాలు వేడి చేసి, ఫిల్టర్ చేయండి.

';

అల్లం నీళ్లలో తేనె కలుపుకుని తాగాలి.

';

VIEW ALL

Read Next Story