కొన్నిసార్లు మనకి కారంగా తినాలనిపిస్తుంది.. వెంటనే కొన్నిసార్లు తియ్యగా తినాలనిపిస్తుంది.. అప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటాము.
అయితే అలా తినడం వల్ల.. బరువు పెరగడం ఖాయం. అలా అని తినకుండా ఉండలేం. మరి అలాంటప్పుడు ఏమి చేయాలి అని ఎన్నో రోజులుగా బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కా మీకోసం..
మనకు సన్ఫ్లవర్, పంప్కిన్ సీడ్స్ ఎంతో మేలు చేస్తాయి. అయితే ఇవి రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తాయని మీకు తెలుసా..?
సన్ఫ్లవర్, పంప్కిన్ సీడ్స్ లో.. సాల్త్ రోజ్టెడ్ సీడ్స్.. అలానే హనీ రోస్టడ్ సీడ్స్ ఉంటాయి.
అంటే ఎప్పుడన్నా తియ్యగా తినాలనిపించినప్పుడు.. హనీ రోస్టడ్ సీడ్స్ తింటే.. మనకి అవి ఎంతో రుచికరంగా ఉంటూ ఆకలిని తీరుస్తాయి.
అలానే ఏదైనా.. ఉప్పగా తినాలనిపించినప్పుడు.. సాల్ట్ రోస్టర్ సీడ్స్ తింటే.. అది కూడా మన ఆకలిని తీర్చి మన నోటికి ఎంతో రుచినిస్తుంది.
పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టపడతారు. మీరు ఇవి ఇంట్లోనే చేసుకోవచ్చు.. కాదు అనుకుంటే.. బయట ఎన్నో షాప్స్ లో దొరుకుతాయి.