Snake Venom Medicines: పాము విషంతో ఏ మందులు తయారు చేస్తారో తెలుసా

Published by: Md. Abdul Rehaman | Aug 15, 2024

పాము విషం

పాము విషం చాలా ప్రమాదకరమైంది. కొన్ని పాములు ఎంత విషపూరితంగా ఉంటాయంటే కాటేసిన క్షణాల్లో చనిపోవడం ఖాయం

Published by: Md. Abdul Rehaman | Aug 15, 2024

పాము విషం ఎక్కడ ఉంటుంది

పాములు విషం తలలోని కొన్ని ప్రత్యేక గ్రంధుల్లో ఉంటుంది. పాముకు విషం అనేది ఓ ఆయుధమే కాకుండా ప్రాణ రక్షణ విధానం కూడా

Published by: Md. Abdul Rehaman | Aug 15, 2024

విషంలో ఏముంటుంది

పాము విషంలో ప్రోటీన్లు, ఎంజైమ్స్, పెప్టైన్స్ , బయో యాక్టివ్ గుణాల మిశ్రమం ఉంటుంది.

Published by: Md. Abdul Rehaman | Aug 15, 2024

యాంటీ వీనమ్ తయారీ

పాము విషాన్ని యాంటీ వీనమ్ తయారీలో ఉపయోగిస్తారు. ప్రధానంగా గుర్రాలకు కొద్దిగా పాము విషం ఎక్కించి ఇమ్యూన్ రెస్పాన్స్ ట్రిగ్గర్ చేస్తారు. తద్వారా యాంటీ బాడీలు తయారవుతాయి.

Published by: Md. Abdul Rehaman | Aug 15, 2024

పాము కాటుకు మందు

ఈ యాంటీ బాడీలను సేకరించి యాంటీ వీనమ్ తయారు చేస్తారు. వీటిని శుద్ధి చేసి చేస్తారు. మనుషులకు పాము కాటేసినప్పుడు దీనితో చికిత్స చేస్తారు

Published by: Md. Abdul Rehaman | Aug 15, 2024

మరి కొన్ని మందుల తయారీ

పాము విషంతో అధిక రక్తపోటు, గుండె వ్యాధులు, దీర్ఘకాలిక నొప్పులు, కేన్సర్ వంటి వ్యాధులకు మందులు తయారు చేస్తారు

Published by: Md. Abdul Rehaman | Aug 15, 2024

VIEW ALL

Read Next Story