Pepper and Honey: తేనెలో ఈ పదార్ధాలు కలిపి తింటే డయాబెటిస్, కొలెస్ట్రాల్ రెండూ అద్భుతంగా తగ్గుతాయి

Md. Abdul Rehaman
Nov 21,2024
';


తేనె, మిరియాలు రెండూ కలిపి సేవించడం అనాదిగా ఉన్న అలవాటే

';


ఇదే చిట్కా డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సీరియస్ వ్యాధుల్ని సైతం ఇట్టే తగ్గిస్తుంది

';


తేనెలో ప్రోటీన్లు, విటమిన్ కే, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి

';


ఇక నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పెద్దఎత్తున ఉంటాయి

';


అందుకే నల్ల మిరియాలు, తేనె కలిపి తినడం వల్ల డయాబెటిస్, కొలెస్ట్రాల్ లెవెల్స్ రెండూ అద్భుతంగా తగ్గుతాయి

';


తేనె, నల్ల మిరియాలు కలిపి సేవించేందుకు ముందుగా ఒక స్పూన్ తేనె తీసుకుని కొద్దిగా వేడి చేయాలి

';


ఆ తరువాత ఇందులో కొద్దిగా నల్ల మిరియాల పౌడర్ మిక్స్ చేసి తినాలి

';


ఆ తరువాత ఇందులో కొద్దిగా నల్ల మిరియాల పౌడర్ మిక్స్ చేసి తినాలి

';


ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అద్భుతంగా తగ్గించగలదు

';

VIEW ALL

Read Next Story