Mahua Flower: ఈ పూవు విరిగిన ఎముకలకు దివ్యౌషధం..!

Renuka Godugu
Sep 03,2024
';

కంటి సమస్యలు ఉన్నవారు ఇప్పపూవు తీసుకోవాలి. ఇది కడుపునొప్పి సమస్యను కూడా తగ్గిస్తాయి.

';

శరీరంలో వేడిని తగ్గించే గుణం ఇప్ప పూవుకు ఉంది దీంతో జ్వరం వెంటనే తగ్గిపోతుంది

';

ఇప్పపూలు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని అడ్డుకొనే కొలెస్ట్రాల్ తగ్గించేస్తాయి.

';

దగ్గు, జలుబు నుంచి కూడా మంచి ఉపశమనం కలిగిస్తాయి.

';

చర్మంపై దురదలు, దద్దుర్లు ఇతర సమస్యలకు చెక్ పెడతాయి.

';

ఇప్ప పూలు వాడితే ముర్ఛ తగ్గుతుందని పరిశోధనలు తేల్చాయి

';

పాలలో ఇప్ప పూలను వేసుకొని తాగితే కడుపులో మంట తగ్గుతుంది.

';

గుండెను కాపాడటం కూడా ఇప్పపూలు సమర్థవంతంగా పనిచేస్తాయి.

';

దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉన్న వారు ఇప్పపూలు తింటే బలంగా మారతాయి.

';

మీ ఎముకలు బలహీనంగా ఉంటే లేదా మీరు ఎముకల నొప్పితో బాధపడుతుంటే ఇప్పపూవు ఉక్కు కవచంలా పనిచేస్తాయి.

';

VIEW ALL

Read Next Story