బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచే 7 అద్భుతమైన నేచురల్ పద్ధతుల గురించి తెలుసుకుందాం
రోజూ తగిన పరిమాణంలో నీళ్లు తాగడం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు
మీ శరీర బరువు మీ వయస్సుకు తగ్గట్టు ఉందో లేదో చెక్ చేసుకోండి. బరువు నియంత్రణ ద్వారా బ్లడ్ షుగర్ అదుపులో ఉంచవచ్చు.
డైటరీ షుగర్ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం తగ్గడం కన్పిస్తుంది.
వ్యాయామం చేసినప్పుడు మన శరీరం కండరాల్లో ఉండే గ్లూకోజ్‌ని రిలీజ్ చేస్తుంది. అవసరం మేరకు వినియోగించుకుంటుంది. అంటే ఇన్సులిన్ వినియోగాన్ని పెంచుతుంది
నిద్ర లేమితో బాధపడేవారికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండవచ్చు. అంటే గ్లూకోజ్ కన్వర్షన్ ప్రక్రియ సరిగ్గా ఉండదు. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
మీరు తినే ఆహారంలో కార్బొహైడ్రేట్లను బట్టి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి. మీరు తినే ఆహారంలోని కార్బహైడేట్లు షుగర్ కింద విడిపోయి..రక్తంలో కలుస్తాయి. అందుకే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం మంచిది
ఫైబర్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను ఒకేసారి పెరగకుండా నియంత్రిస్తుంది. కార్బోహైడ్రేట్ల సంగ్రహణను నెమ్మదింపచేసి షుగర్ సంగ్రహణను తగ్గిస్తుంది