ప్రస్తుతం ఎంతోమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే దీనిని మొదట్లోనే.. కనిపెడితే సరైన చికిత్స చేసుకోవచ్చు.
మరి క్యాన్సర్ ప్రారంభ దశలో మనకు కనిపించే కొన్ని లక్షణాలు ఏవో ఒకసారి చూద్దాం..
నోటిలో తరచుగా పుండ్లు ఏర్పడుతూ.. ఉంటే దాన్ని తేలికగా తీసుకోకండి.
అలానే సరైన ఆహారం తింటున్నా కానీ మీరు బరువు తగ్గిపోతూ ఉంటే కూడా.. తప్పకుండా వైద్యుల్ని సంప్రదించండి.
అన్నిటికన్నా ముఖ్యంగా నాలికపై తెల్ల మచ్చలు కనిపిస్తే.. అది క్యాన్సర్ జీరో స్టేజ్ లో కనిపించే ఒక లక్షణం అని గుర్తు పెట్టుకోండి. అయితే అది ఉన్న అందరూ క్యాన్సర్ బారిన పడతారు అని మాత్రం కాదు.
కాగా ఎక్కువగా పొట్ట సంబంధిత వ్యాధులు వస్తున్నా కానీ వీలైనంత త్వరగా వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమమైన పని
పైన చెప్పినవి కేవలం నిపుణులు అధ్యాయనాల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు