Bath After Wet In Rain: వర్షంలో తడిస్తే స్నానం చేయాలా?

Published by: Zee Team | Jul 05, 2024

అయితే వర్షంలో తడిస్తే స్నానం చేయాలా?

Published by: Zee Team | Jul 05, 2024

అవును తప్పకుండా చేయాలి వర్షపు నీళ్లలో బ్యాక్టీరియా వైరస్లు ఉంటాయి కాబట్టి వర్షంలో తడిచిన వెంటనే స్నానం చేసుకోవాలి

Published by: Zee Team | Jul 05, 2024

లేకపోతే మన శరీరం పై ఫంగస్, బ్యాక్టిరియా పేరుకుంటుంది

Published by: Zee Team | Jul 05, 2024

దీనివల్ల దురదలు వంటివి వస్తాయి

Published by: Zee Team | Jul 05, 2024

ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా సోకే ప్రమాదం ఈ సీజన్లో ఉంది

Published by: Zee Team | Jul 05, 2024

అంతేకాదు జలుబు, దగ్గు కూడా మిమ్మల్ని వెంటాడుతుంది

Published by: Zee Team | Jul 05, 2024

చర్మ సంబంధించిన సమస్యలు ఉంటే చెప్పనవసరం లేదు

Published by: Zee Team | Jul 05, 2024

వర్షాకాలంలో ముందుగా జాగ్రత్త వహించాలి తడిచిన బట్టలను ఆరేయాలి వెంటనే తల తూడ్చుకోవాలి

Published by: Zee Team | Jul 05, 2024

వర్షంలో తడిచిన వెంటనే ఇంటికి వచ్చాక స్నానం చేసుకోవడం వల్ల రోగాలకు దూరంగా ఉండొచ్చు

Published by: Zee Team | Jul 05, 2024

VIEW ALL

Read Next Story