అందుకు వర్షంలో నానడం వల్ల కూడా మంచి ఫలితాలు కల్గుతాయి.
శరీరం నుంచి ఒత్తిడిని దూరం చేసే హర్మోన్ లు విడుదలౌతాయంట
వెన్ను నొప్పి వంటి సమస్యలు కూడా దూరమౌతాయని అంటారు.
వర్షంలో నానడం వల్ల ఒళ్లంతా ఒక రకమైన పాజిటివ్ గా ఉంటుంది.
చిన్న పిల్లల్లో ఇమ్యునిటీ కూడా పెరుగుతుందని పెద్దలు అంటుంటారు
జుట్టు చిట్లిపోయే సమస్యలు దూరమైపోతాయని నిపుణులు చెప్తుంటారు.
తొలకరి వర్షంలో నానితే మన శరీరంలోని ఒత్తిడులు అన్ని తగ్గిపోతాయి.
వర్షంలో నానడం వల్ల కూడా అనేక రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయంట
ప్రస్తుతం కొన్నిరోజులుగా రుతుపవనాల ప్రభావం వల్ల వర్షంకురుస్తుంది.