Orange: షుగర్‌ ఉన్నవారు నారింజ తినవచ్చా?

Renuka Godugu
Oct 04,2024
';

పోషకాలు..

నారింజలో కెరోటినాయిడ్స్, ఫ్లెవనాయిడ్స్‌ ఉంటాయి. డయాబెటీస్‌ రోగులకు మంచిది

';

డయాబెటీస్‌..

అంతేకాదు ఇది డయాబెటీస్‌ రాకుండా కాపాడుతుంది.

';

ఫైటో కెమికల్స్‌..

నారింజలో ఫైటో కెమికల్స్‌ ఉంటాయి కాబట్టి డయాబెటీస్‌వారు హాయిగా తినవచ్చు

';

నో షుగర్‌..

అయితే, చక్కెర కలిపి తీసుకోకూడదు. తేనే వేసుకుని తీసుకోవచ్చు

';

పండ్లు..

నారింజ పండ్లను పండు లేదా జ్యూస్‌ రూపంలో తీసుకోవచ్చు

';

ఫైబర్‌..

నారింజలో ఫైబర్‌ కూడా ఉంటుంది కాబట్టి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు

';

గుండెపోటు..

నారింజ పండు గుండె రోగులకు కూడా మంచిది.

';


(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story