Jamun Benefits: నేరేడుపండు ఉప్పుతో కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

';

Vitamins..

నేరేడు పండులో మెగ్నీషియం, క్యాల్షియం, ఫైబర్‌, ఫాస్పరస్‌ పుష్కలంగా ఉంటాయి.

';

Low GI..

నేరేడుపండులో గ్లైసెమిక్‌ సూచి తక్కువగా ఉంటుంది. డయాబెటీస్‌ వారికి మంచిది

';

Blood pressure..

ఉప్పు, నేరేడుపండు తినడం వల్ల బ్లడ్‌ ప్రెజర్‌ అదుపులో ఉంటుంది.

';

Fiber..

ఇందులో ఫైబర్‌ పుష్కలంగా ఉండటం వల్ల బరువు పెరగరు

';

Skin health..

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల వృద్ధాప్యఛాయలు త్వరగా రావు

';

Iron..

నేరేడుపండులో ఐరన్‌ పుష్కలం అందుకే రక్తహీనత కలగదు.

';

Teeth

నేరేడులో యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాలు ఉంటాయి. పంటి ఆరోగ్యానికి మంచిది.

';

Heart health..

పొటాషియం ఉండటం వల్ల హార్ట్ రేటును కూడా నిర్వహిస్తుంది.

';

VIEW ALL

Read Next Story