Kidney Precautions: కిడ్నీలో రాళ్లుంటే పొరపాటున కూడా ఇవి తినొద్దు

Md. Abdul Rehaman
Dec 27,2024
';


కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వస్తువుల్ని అస్సలు తినకూడదు

';


కిడ్నీలో రాళ్లుంటే కొన్ని రకాల వస్తువులు తినకూడదు. ఇందులో ఆక్సలేట్, విటమిన్ సి పెద్దమొత్తంలో ఉంటుంది. కిడ్నీ రోగులు ఈ వస్తువులు పొరపాటున కూడా తినకూడదు.

';


పుల్లటి వస్తువులకు దూరంగా ఉండాలి. పుల్లగా ఉండే కూరగాయలు, పండ్లు పొరపాటున కూడా కిడ్నీ రోగులు తినకూడదు. ఇందులో విటమిన్ సి పెద్దమొత్తంలో ఉంటుంది. విటమిన్ సి కిడ్నీలో రాళ్లుంటే మంచిది కాదు.

';


ఆక్సలేట్ ఉండే వస్తువులు తినకూడదు. ఆక్సలేట్ అనేది కాల్షియం పేరుకునేలా చేస్తుంది. యూరిన్ ద్వారా బయటకు రానివ్వదు. దాంతో రాళ్ల ముప్పు పెరుగుతుంది

';


ఆక్సలేట్ వస్లువులు పాలకూర, టొమాటో, చాకొలేట్ వంటివాటికి దూరంగా ఉండాలి.

';


డైరీ ఉత్పత్తులు వాడకూడదు. అధిక ఫాస్పరస్ ఉండే పదార్ధాలు ముఖ్యంగా చాకొలేట్, నట్స్, క్రీమ్, పాలు, పెరుగు తినకూడదు. కేన్ సూప్, నూడిల్స్, ఫ్రై ఫుడ్, జంక్ ఫుడ్స్ తినకూడదు

';


రోజుకు 12 గ్లాసుల నీళ్లు తాగాలి. కిడ్నీలో రాళ్లు తొలగించాలంటే నీళ్లు అత్యధికంగా తాగాలి. రాళ్లను ఏర్పర్చే కెమికల్‌ను నీళ్లు త్వరగా కరిగిస్తాయి. రోజుకు కనీసం 12 గ్లాసుల నీళ్లు తాగాలి

';


నీళ్లు ఎలా తాగితే అలానే సంగ్రహించుకుంటుంది. కలుషిత నీరు తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతుంది.

';


కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే అన్నం అస్సలు తినకూడదు. కిడ్నీ రోగులు డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి

';

VIEW ALL

Read Next Story