Homemade Oil: 20-30 ఏళ్లకే జుట్టు తెల్లబడిపోతోందా, ఈ నూనె రాస్తే అద్భుత ఫలితాలు

Md. Abdul Rehaman
Dec 27,2024
';


చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. అందుకే సయమానికి ముందే జుట్టు నెరిసిపోతుంటుంది

';


చాలామందికి 20-30 ఏళ్లు నిండకుండానే జుట్టు తెల్లబడిపోతోంది. ఇటీవలి కాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది

';


ఈ సమస్యను పరిష్కరించేందుకు బెస్ట్ హోమ్ మేడ్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. వారంలో 3 సార్లు రాస్తే చాలు. జుట్టు సహజసిద్ధంగా నల్లబడుతుంది

';


ఈ నూనె తయారీకు 1 గిన్నెలో ఆవాల నూనె తీసుకుని అందులో ఒక చెంచా ఉసిరి పౌడర్, ఒక పౌచ్ కాఫీ, 2 చిన్న చెంచాలు భుంగరాజ్ పౌడర్, 2 చెంచాల హినా పౌడర్ కలపాలి

';


ఒక ప్యాన్‌లో ఆవాల నూనె వేసి వేడి చేయాలి. ఇందులో ఉసిరి పౌడర్, కాఫీ, భుంగరాజ్ పౌడర్, హినా పౌడర్ వేసి మరో 5-8 నిమిషాలు ఉడికించాలి

';


అన్నీ బాగా ఉడికిన తరువాత ఆయిల్ చల్లార్చాలి. ఇప్పుడీ నూనెను వారంలో 3 సార్లు రాయాలి

';

VIEW ALL

Read Next Story