Heat Stroke: ఈ జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బకు చెక్ పెట్టొచ్చు..

';

Summer Season:

కొన్నిరోజులుగా ఎండలు దారుణంగా మండిపోతున్నాయి.

';

Heat Stroke:

ఎండకు సామాన్య ప్రజలు ఇంటి నుంచి బైటకు వెళ్లాలంటే జంకుతున్నారు.

';

Drink Water:

ముఖ్యంగా ఎండ తగలకుండా మంచి నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి.

';

Heat Waves:

ఇక వేడిగాలులు, వడదెబ్బ ప్రభావానికి ప్రజలు అల్లాడిపోతున్నారు.

';

Swetting Problem:

సమ్మర్ లో శరీరంలోని నీరును చెమట రూపంలో బైటకు వెళ్లిపోతుంటుంది.

';

Fruit Juices:

మధ్యాహ్నాం బైటకు వెళ్లేటప్పుడు ఫ్రూట్స్ జ్యూస్ ఎక్కువగా తాగుతుండాలి

';

Heat Precautions:

గొడుగు, క్యాప్ లను పెట్టుకుని బయట పనులు చేసుకొవాలి.

';

Safety measures:

టూవీలర్ మీద తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ప్రత్యేంగా షెడ్ లా నిర్మించుకోవాలి. Preventing Heat:

';

Preventing Heat:

వృద్ధులు, చిన్న పిల్లలు ముఖ్యంగా ఎండకు బైటకు వెళ్లకుండా ఉండటమే ఉత్తమం.

';

VIEW ALL

Read Next Story