చెన్నై సూపర్ కింగ్స్: ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అగ్రస్థానంలో ఉంది. సీఎస్కే ఐపీఎల్ లో 29 సార్లు 200+ పరుగులు చేసింది.

';

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఆర్సీబీ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. ఆ జట్టు 23 సార్లు చేసింది.

';

ముంబై ఇండియన్స్: ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో ఉంది. ముంబై జట్టు 22 సార్లు ఈ ఘనత సాధించింది.

';

పంజాబ్ కింగ్స్: ఈ లిస్ట్ లో పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానంలో ఉంది. పంజాబ్ 21 సార్లు 200+ స్కోర్ చేసింది.

';

కోల్‌కతా నైట్ రైడర్స్: ఈ జాబితాలో కేకేఆర్ 5వ స్థానంలో ఉంది. ఆ జట్టు 20 సార్లు 200+ స్కోర్‌లను చేసింది.

';

రాజస్థాన్ రాయల్స్: రాజస్థాన్ రాయల్స్ జట్టు 18 సార్లు 200+ స్కోర్లు చేసింది.

';

సన్‌రైజర్స్ హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్‌లో 16 సార్లు 200 ప్లస్ స్కోర్లు చేసింది.

';

ఢిల్లీ క్యాపిటల్స్: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 11 సార్లు ఐపీఎల్‌లో 200+ స్కోర్లు చేయడంలో విజయం సాధించింది.

';

గుజరాత్ టైటాన్స్: గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటి వరకు కేవలం 5 సార్లు మాత్రమే 200+ పరుగులు చేయడంలో విజయం సాధించింది.

';

VIEW ALL

Read Next Story