Sugar To Kids: చిన్న పిల్లలకు షుగర్ తినిపిస్తున్నారా..? ఈ రిస్క్ లో పడ్డట్లే..

';

Life style:

చిన్న పిల్లలు అన్నం తినడం విషయంలో మారాంచేయడం కామన్.

';

Parents:

కానీ తల్లిదండ్రులు ప్రతిదానికి ఇబ్బందులు పడకుండా ఉండాలి.

';

Digestion:

అన్నంను మెత్తగా చేసి, సులువుగా పిల్లలకు జీర్ణమయ్యేలా చూసుకొవాలి.

';

Sugar rice:

కొందరు తల్లిదండ్రులు అన్నం పెట్టేటప్పుడు, చక్కెర కల్పి ఇస్తుంటారు.

';

Experts advice:

దీని వల్ల పిల్లలకు అనేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

';

Agressive:

చక్కెర ఫుడ్ ప్రాడక్ట్ ను తినిపిస్తే అగ్రేస్సివ్ గా తయారవుతారంట.

';

Diabetic:

చిన్న ఏజ్ లోనే డయాబెటిక్ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

';

Health Issues:

జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశం ఉందనిచెబుతున్నారు.

';

VIEW ALL

Read Next Story