విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల కాలేయానికి మంచిది
ఇందులో విటమిన్ బి ఫాస్ఫరస్ మెగ్నీషియం ఖనిజాలు మ్యాంగనీస్ పుష్కలంగా ఉంటాయి.
ఇది ఆల్కలీఫ్ లివర్ డిసీస్ నుంచి కాపాడుతుంది
సన్ ఫ్లవర్ సీడ్స్, వేరుశనగ బాదం వీటిలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తాయి
వెల్లులలోని అలిసిన్ శరీరంలోని విష పదార్థాలు బయటికి పంపిస్తుంది