చియా సీడ్స్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో పీచు, ప్రోటీన్లు మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెడుతుంది.

Samala Srinivas
Apr 19,2024
';

బరువు తగ్గుతారు

చియా సీడ్స్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మనకు పెద్దగా ఆకలి వేయదు. చియా సీడ్ నానబెట్టిన నీటిని రోజూ తాగడం వల్ల బరువు తగ్గుతారు.

';

మలబద్ధకం దూరం

ఈ గింజల్లో పైబర్ అధిక మెుత్తంలో ఉండటం వల్ల ఇది మలబద్ధకం వంటి సమస్యలను దరిచేరనీయదు.

';

జట్టు రాలడానికి చెక్

చియాసీడ్స్ లో ఉండే అమైనో అమ్లాలు జట్టు రాలడాన్ని నిరోధిస్తాయి. అంతేకాకుండా జట్టు ఎదుగదలకు తోడ్పడతాయి.

';

గుండెకు ఆరోగ్యం

చియా సీడ్స్‌ కలిపిన నీటిని ఉదయాన్నే తాగడం వల్ల రోజంతా రిఫ్రెష్‌గా ఉంటారు. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిది

';

ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్

ఇందులోని ఫైబర్ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

';

డైట్ లో చేర్చుకోండి

';

ఊబకాయానికి చెక్

ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ముందు రోజు నీటిలో నానబెట్టి తినడం వల్ల ఊబకాయం దూరమవుతుంది.

';

ఒక టీస్పూన్ నిమ్మరసం చియా సీడ్స్ ను మిక్స్ చేసి ఖాళీ కడుపుతో తాగడం మీ హెల్త్ కు మంచిది.

';

VIEW ALL

Read Next Story