పచ్చి మామిడికాయలు -2 కశ్మిరీ కారం పొడి-2 పసుపు-1TBSP ఉప్పు- 1TBSP వేయించిన మెంతులు-1/4TBSP
అవాలు-1TBSP నువ్వుల నూనె-3TBSP ఇంగువ-1/4TBSP
మామిడికాయలను శుభ్రంగా కడిగి తుడిచి చిన్నగా కట్ చేసుకోవాలి.
ఒక ప్యాన తీసుకుని అందులో మెంతులు వేయించి గ్రైండ్ చేసుకోవాలి.
అదే ప్యాన్‌లో నూనె వేసి అవాలను చిటపటలాడే వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు ఇంగువ, మెంతులు, కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి.
ఈ తాలింపును కట్ చేసిన మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి.
మామిడికాయ పచ్చడి రెడీ.. దీన్ని అన్నం, చపాతీల్లో తినవచ్చు.