Weight Loss Drinks

పొద్దుపొద్దున్నే ఈ డ్రింక్స్‌ తాగితే విజయ్‌ దేవరకొండలా అవుతారు

';

చియా విత్తనాల నీరు

చియా విత్తనాల నీటిని తాగితే జీర్ణక్రియ సక్రమంగా అవుతుంది. శక్తిని పెంపొందిస్తుంది.

';

వాము నీరు (Ayamodaka)

వాము నీరు తాగితే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేసి కేలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది.

';

సోంపు నీళ్లు

శ‌రీరానికి శ‌క్తి అంద‌డానికి సోంపు నీళ్లు తాగ‌డం మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఈ నీళ్లు సహాయ పడుతాయి.

';

నిమ్మకాయ నీరు

రోజు పరగడుపున వేడి నీటిలో నిమ్మకాయ రసం వేసుకుని తాగితే చెడు కొవ్వు కరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

';

తేనే, నిమ్మరసం నీరు

తేనే, నిమ్మరసం కలిపి నీరు తాగాలి. ఈ నీరు తాగడంతో విటమిన్ సీని పొందుతారు. ఇది బరువు తగ్గడానికి సహకరిస్తుంది.

';

నిమ్మకాయ-అల్లం నీరు

ఈ నీటిని సేవిస్తే కేలరీలు క్రమంగా తగ్గి బరువు తగ్గడానికి సహాయ పడుతుంది. ఇది శరీరంలోని చెడు పదార్థాలను తొలగిస్తుంది.

';

దాల్చిన చెక్క నీరు

దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ నీటిని తాగితే బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.

';

VIEW ALL

Read Next Story