చెక్కర మన ఆరోగ్యానికి.. ఎన్నో నష్టాలని తీసుకొస్తుంది అని చెబుతూ ఉంటారు అందరూ.
మరి అలాంటి చెక్కెర వారం రోజులు తీసుకోకపోతే ఏమి జరుగుతుందో ఒకసారి చూద్దాం..
రెండు వారాలు చెక్కెర తినకపోతే.. మెదడు మరమ్మతులు చేసుకుంటుంది.
రక్త కణాల్లో ఉండే కొవ్వు తగ్గడం ప్రారంభిస్తుంది. అలానే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
రక్తనాళాల్లో వాపు తగ్గుతుంది. అలానే ముఖంలో ఉన్న కొవ్వు తగ్గి.. మొహం ఎంతో అందంగా కనిపిస్తుంది.
మన ఒంట్లోని శక్తి స్థాయలు పెరుగుతాయి. తీపి తినాలన్న యావ పూర్తిగా పోతుంది.
అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి.