Multani Mitti: ముల్తానీ మిట్టిని అదే పనిగా రాస్తున్నారా, తస్మాత్ జాగ్రత్త మూల్యం చెల్లించుకోవల్సిందే

Md. Abdul Rehaman
Sep 11,2024
';


స్కిన్ టైటెనింగ్ కోసం ముల్తానీ మిట్టి బెస్ట్ ఛాయిస్. అయితే కొంతమంది ముఖాన్ని డ్యామేజ్ చేస్తుంది

';


ముల్తానీ మిట్టితో ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అయితే కొంతమంది పొరపాటున కూడా రాయకూడదు.

';

డ్రై స్కిన్

ముల్తానీ మిట్టి అనేది సహజసిద్ధమైన క్లీన్సర్ కింద పనిచేస్తుంది. మీది డ్రై స్కిన్ అయితే ముల్తానీ మిట్టిని ముఖానికి రాయకూడదు. దీనివల్ల డ్రైనెస్ మరింత పెరుగుతుంది

';

సెన్సిటివ్ స్కిన్

చర్మం పల్చగా, సెన్సిటివ్‌గా ఉండేవాళ్లు ముల్తానీ మిట్టిని అస్సలు రాయకూడదు. లేకపోతే పింపుల్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి

';

ఎలా వాడాలి

ముల్తానీ మిట్టి రాయడంలో ఎలాంటి పొరపాటు చేయకూడదు. ముల్తానీ మిట్టిని ముఖానికి వారంలో 3-4 సార్లు రాస్తే స్కిన్ డ్యామేజ్ కాగలదు.

';

హెల్త్ డ్యామేజ్

ముల్తానీ మిట్టి స్వభావరీత్యా చలవ చేస్తుంది. ముల్తానీ మిట్టిని ముఖానికి రాసిన తరువాత డ్రై అయ్యేందుకు సమయం పడుతుంది. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది

';

VIEW ALL

Read Next Story