చాలామంది ఉదయాన్నే అల్పాహారం బదులు.. ఏదైనా ఓట్స్తో చేసిన పదార్థాన్ని తీసుకోవడం ఉత్తమం అనుకుంటూ ఉంటారు.
అయితే అలాంటి వారికి.. రోజు ఓట్స్ తినడం మంచిదా కాదా అనే సందేహం ఉండటం ఖాయం.
మరి రోజు ఓట్స్ తినడం ద్వారా ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం..
రోజు ఓట్స్ తింటే.. అది చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది
అంతేకాదు రోజు ఓట్స్ తింటే.. అది గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.
ఓట్స్ తినడం ద్వారా మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా నొప్పులు వాపులను తగ్గిస్తుంది.
ఓట్స్ అధిక బరువుని తగ్గిస్తుంది. పెద్ద పేగు పనితీరును మెరుగుపరుస్తుంది. హై బీపీ, క్యాన్సర్ అరికడుతుంది.