మన దేశంలో ఒక్క పాము కూడా లేని రాష్ట్రం ఏదో తెలుసా..!

';

ప్రపంచ వ్యాప్తంగా 3 వేల కంటే ఎక్కువ జాతుల పాములు ఉన్నాయి. వీటిలో దాదాపు 350 జాతులు రకాల పాములు మన దేశంలో ఉన్నాయి.

';

అయితే మన దేశంలో పాములు లేని ప్రాంతం ఒకటి ఉంది. అది ఎక్కడో మీకు తెలుసా..!

';

పాములు లేని ప్రదేశం ఉందా..? అని షాకవ్వకండి. ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో పాములు లేవు.

';

లక్షద్వీప్‌లో మనకు ఎక్కడ వెతికినా పాములు కనిపించవు.

';

లక్షద్వీప్‌ను ప్రభుత్వం పాముల రహితంగా మార్చింది. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు పాములతో ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఈ చర్యలు చేపట్టింది.

';

ఇక మన దేశంలో కేరళ రాష్ట్రంలో పాములు ఎక్కువగా నివసిస్తాయి.

';

మన దేశంలో నివసించే పాములలో విషపూరితమైన తక్కువ ఉన్నాయి.

';

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం మీడియా నివేదికల ఆధారంగా రాసినది. ZEE TELUGU NEWS ధృవీకరించలేదు.

';

VIEW ALL

Read Next Story