Sugar Control: షుగర్‌ను అంతం చేసే ఏకైక పండు ఇదే..

Renuka Godugu
Sep 21,2024
';

పీయర్‌ పండులో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, దీర్ఘకాలిక అల్సర్ల నొప్పిని తగ్గిస్తుంది.

';

పియర్స్ తినడం వల్ల రక్తపోటు స్థిరంగా ఉంటుంది.

';

రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఫైబర్‌ ఉంటుంది.

';

ఈ పండ్లలో కాపర్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

';

ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, కేలరీలు తక్కువగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకాన్ని నివారించడంలో

';

ఇవి ఎముకల సాంద్రత తగ్గకుండా ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

';

దీర్ఘకాలిక వెన్నునొప్పి, కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

';

ఇది మహిళల్లో గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

';

రక్తం తక్కువగా ఉన్న మహిళలు కచ్చితంగా పీయర్ ఆహారంలో చేర్చుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story