Honey vs Jaggery: బెల్లం లేదా తేనె రెండింట్లో బరువు తగ్గించేందుకు ఏది మంచిదో తెలుసా

Md. Abdul Rehaman
Oct 11,2024
';


బెల్లం వర్సెస్ తేనె. రెండింటినీ పంచదారకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తుంటారు. వీటి వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం

';

బెల్లం ప్రయోజనాలు

బెల్లంలో ఫ్యాట్ తక్కువగా ఉండి ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి చాలా ఉపయోగకరం

';


100 గ్రాముల బెల్లం తీసుకుంటే ఇందులో 383 గ్రాముల కేలరీలు ఉంటాయి. బెల్లం గ్లైసెమిక్ ఇండెక్స్ 84-94 వరకు ఉంటుంది.

';

బరువు నియంత్రణలో బెల్లం

బెల్లం మితంగా తీసుకుంటే బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది మెటబోలిజంను వేగవంతం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

';

తేనె ఉపయోగాలు

తేనెలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి

';


100 గ్రామలు తేనె తీసుకుంటే అందులో 304 గ్రాముల కేలరీలు ఉంటాయి. తేనె గ్రైసెమిక్ ఇండెక్స్ పంచదార కంటే తక్కువే

';

బరువు నియంత్రణలో తేనె

గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి ఉదయం పరగడుపున తాగితే ఫ్యాట్ కరుగుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.

';


బెల్లం గ్లైసెమిక్స్ ఇండెక్స్ తేనె కంటే ఎక్కువ. తేనె గ్లైసెమిక్స్ ఇండెక్స్ 45-64 వరకు ఉంటుంది. బ్లడ షుగర్ లెవెల్స్ నియంత్రణలో తేనె ఉపయోగపడుతుంది

';


అందుకే బరువు నియంత్రించేందుకు లేదా తగ్గించే ప్రక్రియలో తేనె ఉపయోగించడం మంచిది. బెల్లం లేదా తేనె పోల్చినప్పుడు తేనె బస్ట్ ఆప్షన్

';

VIEW ALL

Read Next Story