Dussehra 2024: రావణుడి గురించి మీకు తెలియని 10 నిజాలు..!

Renuka Godugu
Oct 12,2024
';

అసలు రావణుని యుద్ధంలో ఎవరూ ఓడించలేరు. అలాంటి గొప్ప వరం పొందాడు.

';

కఠోరమైన శివ తపస్సు చేసి ఆ వరం పొందాడు

';

రావణుని పది తలలు. మానవులు పది వీక్నేస్‌లకు గుర్తు.

';

రావణుడికి 4 అన్నదమ్మలు, 2 చెల్లెల్లు ఉన్నారు

';

కుబేరుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, ఖార, దుషణ, అహిరావణ, కుంబినీ, శూర్పనఖ

';

రామాయణం ప్రకారం రావణుడి రాముడితో యుద్ధంలో ఓడిపోయి ప్రాణాలు విడిచాడు

';

రావణుడికి ఆర్కిటెక్చర్‌, శాస్త్రాలు, ఉల్లేఖనలపై మంచి పట్టు ఉంది.

';

రావణుడు తంత్ర శాస్త్రం, రావణ సంహిత అనే పుస్తకాలు కూడా రాశాడు.

';

అతడికి ఉన్న గుడ్డినమ్మకం, ఈగో వల్ల రాముడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. అది అతని మైనస్‌

';


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

';

VIEW ALL

Read Next Story