Orange Peel: ఆరెంజ్ తొక్కను తొక్కలో తొక్కని పారేస్తున్నారా.. ఇలా వాడితే బీపీ,షుగర్ పరార్

Bhoomi
Sep 19,2024
';

నారింజపండు

నారింజ పండు తిన్న తర్వాత తొక్క పారేస్తున్నారా. అయితే ఎంతో పెద్ద తప్పు చేస్తున్నారని అర్థం నారింజపండు తొక్క వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

';

నారింజపండు తొక్కలు

నారింజపండు తొక్కలు ఎండబెట్టి పొడి చేసుకుంటే ఆ పొడి తో హెర్బల్ టీ చేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

';

రక్తపోటు

నారింజ పండు తొక్కల హెర్బల్టిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీ రక్తపోటును కంట్రోల్ చేస్తాయి.

';

షుగర్ కంట్రోల్

నారింజ పండు తొక్కలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. నారింజపండు తొక్కల పొడితో హెర్బల్ టీ చేసుకొని తాగితే షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది

';

డెడ్ స్కిన్

నారింజ పండు తొక్కలను పొడి చేసుకొని ఫేషియల్ చేసుకుంటే మీ చర్మం పై ఉన్నాయి మొటిమలు డెడ్ స్కిన్ తొలగించుకోవచ్చు

';

థైరాయిడ్

నారింజ పండు తొక్కలను పొడిచేసి ఆ పొడితో హెర్బల్ టీ చేసుకొని తాగితే థైరాయిడ్ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు

';

మోకాళ్ల నొప్పులు

నారింజ పండు తొక్కల హెర్బల్ టీ తాగడం వల్ల మీరు మోకాళ్ల నొప్పుల నుంచి బయటపడవచ్చు ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపు నుంచి కాపాడుతాయి.

';

ఇమ్యూనిటీ

నారింజ పండు తొక్కలను నీళ్లలో మరిగించి ఆ నీటిని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇందులో ఉండే పాలిఫినోల్స్ మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగిస్తాయి

';

కిడ్నీ సమస్య

నారింజ పండు తొక్కల పొడితో చేసిన హెర్బల్ టీ తాగితే కిడ్నీ సమస్యలనుంచి కూడా బయటపడవచ్చు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఇది కాపాడుతుంది

';

హెర్బల్ టీ

నారింజ పండు తొక్కల పొడి హెర్బల్ టీ తాగితే చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగించుకోవచ్చు

';

VIEW ALL

Read Next Story