హెల్తీ స్వీట్ కార్న్ వెజిటబుల్ సూప్ రెసిపీ మీ కోసం
బాయిల్డ్ స్వీట్ కార్న్ 1 కప్పు లేదా కొద్గిగా ఎక్కువ పావు కప్పు బాయిల్డ్ క్రష్డ్ స్వీట్ కార్మ్ కెర్నెల్స్ 1 కప్పు బాయిల్ చేసి చాప్ చేసిన కూరగాయలు 4 టేబుల్ సూన్లు కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ బటర్ ఒకటిన్నర కప్పు బాగ్ చాప్ చేసిన వెల్లుల్లి ఒకటిన్నర కప్పు బా
డీన్ నాన్ స్టిక్ పాన్ లో ముందుగా బటర్ వేడి చేయాలి
ఇప్పుడందులో అల్లం, వెల్లుల్లి వేసి మీడియం ఫ్లేమ్ లో కాస్సేపు వేగనివ్వాలి
అందులో స్వీట్ కార్న్, క్రష్ట్ స్వీట్ కార్న్, మిక్స్డ్ వెజిటబుల్స్ వేసి బాగా కలపాలి. అదే ఫ్లేమ్ తో మరో నిమిషం వండాలి. గరిటెతో కలుపుతూ ఉండాలి
4 కప్పుల నీళ్లు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. కొద్గిగా సాల్ట్, పెప్పర్ వేయాలి. బాగా కలిపి మీడియం ఫ్లేమ్ పై 4-5 నిమిషాలు వండాలి
అంతే...మీ కిష్టమైన స్వీట్ కార్న్ వెజిటబుల్ సూపర్ సిద్ధమైంది...చిల్లీస్ , వెనిగర్ తో సర్వ్ చేయడమే తఱువాయి