Heart Rate: హార్ట్‌రేటును స్థిరంగా ఉంచే పొటాషియం రిచ్‌ ఫుడ్స్..

Renuka Godugu
Jul 17,2024
';

పొటాషియం గుండె ఆరోగ్యానికి మంచివి.

';

పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాలు మీ డైట్లో ఉండాలి.

';

చిలగడదుంపలో మెగ్నీషియం, ప్రోటీన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

';

కొబ్బరినీటిలో కూడా పొటాషియం, కాల్షియం, మ్యాంగనీస్‌ ఉంటుంది.

';

అరటిపండు కూడా డైట్లో చేర్చుకోవాలి. ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

';

రాజ్మాలో కూడా ప్రోటీన్‌, ఫైబర్‌ ఉంటుంది. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది.

';

పాలకూర కూడా హార్ట్‌ రేటును స్థిరంగా ఉంచుతుంది. ఇందులో కూడా పొటాషియం ఉంటుంది.

';

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story