Green Leaves: ఈ ఆకుపచ్చ ఆకులు ఈ సమస్యలకు సంజీవని కంటే ఎక్కువగా పనిచేస్తాయి
రోజ్‌వుడ్ కలప చాలా పటిష్టంగా ఉంటుంది. చాలా ప్రయోజనకరం
ఇండియన్ రోజ్‌వుడ్ అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు ప్రతి భాగం ఉపయోగమే
రోజ్‌వుడ్ ఆకులు సైతం చాలా ప్రయోజనకరం. ఈ ఆకులతో కలిగే లాభాలేంటో తెలుసుకుందాం
రోజ్‌వుడ్ ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ , యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ఆకుల పేస్ట్‌తో పింపుల్స్, మచ్చలు తొలగిపోతాయి.
రోజ్‌వుడ్ ఆకులతో జ్యూస్ చేసుకుని తాగడం వల్ల ఎసిడిటీ వంటి సమస్యలు పూర్తిగా దూరమౌతాయి.
రోజ్‌వుడ్ ఆకులతో పేస్ట్ లేదా కాడా చేసి తలకు రాస్తే డేండ్రఫ్ తగ్గడమే కాకుండా కేశాలు పటిష్టంగా మారతాయి.
రోజ్‌వుడ్ ఆకుల్ని రోజూ నమలడం వల్ల పంటి నొప్పుల నుంచి పూర్తిగా ఉపశమనం కలుగుతుంది
ఏదైనా గాయానికి రోజ్‌వుడ్ ఆకుల మిశ్రమం రాస్తే చాలా వేగంగా నయమౌతుంది