జుట్టు పెరగడానికి ఆరోగ్యకరమైన పానీయాలు రోజూ తాగడం ముఖ్యం.
అయితే జుట్టు ఎంతో ఒత్తుగా పెడగడానికి తప్పక తాగాల్సిన ఒక త్రీ ఉంది. అదేమిటంటే ఆమ్లా జ్యూస్. ఈ జ్యూస్ జుట్టు బలంగా ఉంచుతుంది.
కాగా ఈ ఆమ్లా చూస్ లో ఒక రెండు చుక్కలు నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఈ పానీయం హలో విటమిన్ C, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.ఇవి జుట్టు రాలిపోకుండా చేస్తాయి.
రోజూ ఈ పానీయం తాగడం వల్ల మీ జుట్టు ప్రకాశవంతంగా మారదమే కాకుండా ఎంతో ఆరోగ్యంగా మారుతుంది.
ఆమ్లా, కరివేపాకు పౌడర్, తేనె కలిపి తాగితే కూడా.. మన జుట్టుకి ఎంతో మంచిది.
వారానికి మూడు సార్లు ఈ పానీయం తాగడం ద్వారా జుట్టు రాలడం పూర్తిగా తగ్గుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యాయనాలు.. వైద్య నిపుణుల సలహాల మేరకు..చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.