ఈ లక్షణాలు ఉంటే శరీరంలో విటమిన్ సి లేనట్లే..

Dharmaraju Dhurishetty
Nov 17,2024
';

అందరూ ఎదుర్కొంటున్న విటమిన్ లోపం సమస్యల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య విటమిన్ C లోపం..

';

శరీరంలోని విటమిన్ సి తగ్గడం వల్ల దీర్ఘకాలికంగా అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.

';

కొంతమందిలో విటమిన్ సి తగ్గడం వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ.. పోను పోను అనేక రకాల అనారోగ్య సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

శరీరంలోని విటమిన్ సి తగ్గడం వల్ల వచ్చే వ్యాధులు ఏంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

';

బాడీలో విటమిన్ సి లోపం ఏర్పడడం వల్ల చాలామందిలో దంతాల నుంచి రక్తం రావడం ప్రారంభమవుతుంది. కొంతమందిలో చిగుళ్ల నుంచి కూడా రక్తం వస్తుంది.

';

మరికొంతమందిలోనైతే శరీరంలో దీని లోపం ఉంటే చర్మంపై దద్దుర్లు, కీళ్లనొప్పులు, అలసట వంటి సమస్యలు కూడా వస్తాయి.

';

అలాగే విటమిన్ సి లోపం వల్ల శరీరంలో కొల్లాజెన్ విపరీతంగా తగ్గిపోయి.. గాయాలు మానడం లేట్ అవుతుంది.

';

కొంతమందిలోనైతే విటమిన్ సి తగ్గడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోయి ..సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

';

విటమిన్ సి లోపం ఏర్పడితే రక్తహీనత వంటి సమస్యలు కూడా వస్తాయి.. దీని కారణంగా చర్మం లేతగా కూడా మారుతుంది.

';

మరి కొంతమందిలోనైతే విటమిన్ సి లోపం ఏర్పడితే కీళ్ల నొప్పులు కూడా విపరీతంగా పెరుగుతాయట.

';

ఇప్పటికే విటమిన్ లోపంతో బాధపడుతున్న వారు ఆహారాల్లో నిమ్మకాయ, నారింజను ఎక్కువగా వినియోగించడం మంచిది.

';

VIEW ALL

Read Next Story