Sadabahar: మధుమేహాలకు ఈ పువ్వు ఇన్సూలిన్‌ కంటే దివ్యౌషధంలా పనిచేస్తుంది..!

Renuka Godugu
Oct 09,2024
';

బిళ్లగన్నేరు మొక్కతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

';

ఇందులో ఆల్కలైడ్‌, టాన్సిన్స్‌ ఉంటాయి ఇవి హైపోగ్లైసెమిక్‌ కు ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది.

';

అంతేకాదు బిళ్లగన్నేరులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి.

';

బిళ్లగన్నేరు పూలను ఎండబెట్టి పొడి చేసి నీటిలో వేసి ఓ 15 నిమషాలు మరగించుకోవాలి.

';

ఇలా రోజు ఉదయం పరగడుపున తీసుకుంటే షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి.

';

అంతేకాదు ఈ పూలను డయాబెటీస్‌తోపాటు మలేరియా, గొంతునొప్పి, ల్యూకేమియా నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.

';

బిళ్లగన్నేరు కేన్సర్‌ కణాలు పెరగకుండా వ్యతిరేకంగా పోరాడుతుంది.

';

అయితే, దీన్ని వాడేముందు వైద్యుల సలహా తీసుకోవాలి.

';

ఈ పూవు అతిగా తీసుకోవడం వల్ల కూడా సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉంటాయి.వాంతులు, డయేరియాకు దారితీస్తుంది.

';


(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story