What happens if we eat sesame seeds

నువ్వుల్లో ఉన్నంత కాల్షియం.. మరి దేనిలో ఉండదు అంటారు మన పెద్దలు.

Vishnupriya Chowdhary
Sep 13,2024
';

What happens if we eat sesame seeds daily

మరి అలాంటి నువ్వుల రోజు ఒక స్పూన్ తినడం వల్ల.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

';

Sesame seeds for PCOD

ముఖ్యంగా అమ్మాయిలు రోజు ఒక స్పూన్ నువ్వులు తినడం వల్ల.. పిసిఓడి ప్రాబ్లం నుంచి తప్పించుకోవచ్చు.

';

Sesame seeds for ortho pain relief

అంతేకాకుండా వయసు పెరిగిన.. కీళ్లనొప్పులు రాకుండా ఉంటాయి.

';

Sesame seeds for heart health

నువ్వుల్లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల.. ఇది మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

';

Sesame seeds for immunity

అంతేకాకుండా రోజుకు ఒక స్పూన్ నువ్వుల తినడం ద్వారా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.

';

Sesame seeds

అయితే నువ్వులను వేయించుకొని.. బెల్లం కలుపుకొని తింటే ఎంతో మంచిది.

';

VIEW ALL

Read Next Story