Weight loss Tips: చపాతీ పిండిలో ఇవి కలిపి తింటే బరువు తగ్గుతారు

';

అన్నం బదులుగా చపాతీ

రాత్రిపూట అన్నం బదులుగా చపాతీ తింటే బరువు తగ్గవచ్చు అని డైటీషియన్లు చెబుతున్నారు. ఎందుకంటే క్యాలరీలు తక్కువగా ఉంటాయి

';

కొన్ని రకాల పౌడర్లు

అయితే చపాతీల్లో కొన్ని రకాల పౌడర్లను కలిపి తినట్లయితే.. మీరు బరువును మరింత వేగంగా తగ్గవచ్చు అని డైటీషన్లు సూచిస్తున్నారు.

';

ఓట్స్

చపాతీ పిండిలో ఓట్స్ కలిపి చపాతీ చేసుకొని తిన్నట్లయితే ..ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండి బరువు తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

';

రాగి పిండి

చపాతీ పిండిలో రాగి పిండి కలిపి చపాతీ చేసి తిన్నట్లయితే బరువు తగ్గడం సులభం అవుతుంది.

';

సజ్జల పిండి

చపాతీ పిండిలో కొద్దిగా సజ్జల పిండిని కలిపి చపాతీలు చేసి తిన్నట్లయితే మీరు బరువు తగ్గే అవకాశం లభిస్తుంది.

';

జొన్న పిండి

చపాతీ పిండిలో కొద్దిగా జొన్న పిండిని కలిపి చపాతీలు చేసుకుని తిన్నట్లయితే మీకు పెద్ద మొత్తంలో ఫైబర్ లభిస్తుంది. తద్వారా మీరు బరువు తగ్గవచ్చు.

';

కొన్ని రకాల చిరుధాన్యాల పిండి

చపాతి పిండిలో కొన్ని రకాల చిరుధాన్యాల పిండిని కలిపి చపాతి చేసుకొని తిన్నట్లయితే మీరు బరువు తగ్గే అవకాశం మరింత పెరుగుతుంది.

';

బార్లీ గింజల పిండి

చపాతి పిండిలో బార్లీ గింజల పిండిని కలిపి చపాతీలు చేసుకొని తిన్నట్లయితే బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

';

క్యారెట్ తురుము

చపాతి పిండిలో క్యారెట్ తురుమును కలిపి చపాతీ చేసుకొని తిన్నట్లయితే మీకు పెద్ద మొత్తంలో ఫైబర్ లభిస్తుంది తద్వారా మీరు బరువు తగ్గే అవకాశం లభిస్తుంది.

';

ముల్లంగి తురుము

చపాతీ పిండిలో ముల్లంగి తురుమును కలిపి చపాతీ చేసుకొని తిన్నట్లయితే మీకు పోషకాలతో పాటు ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అలా మీరు బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story