Blood Wood Tree: ఈ చెట్టును కట్ చేస్తే రక్తం కారుతుందని మీకు తెలుసా, ఆ రక్తాన్ని ఎందులో ఉపయోగిస్తారంటే

Md. Abdul Rehaman
Oct 24,2024
';


మనుషులు, జంతువులకే కాదు చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది.

';


దక్షిణాఫ్రికాలోని ఈ చెట్టును చూస్తే ఈ విషయం రుజువు అవుతుంది. ఈ చెట్టు పేరు బ్లడ్ వుడ్ ట్రీ

';


ఇది వింటే ఆశ్చర్యపోతారు. కానీ ముమ్మాటికీ నిజం

';


దక్షిణాఫ్రికాలో లభించే ఈ చెట్టును కట్ చేస్తే రక్తం వస్తుందంటే నమ్మలేకున్నారా...కానీ నిజమిది

';


ఈ బ్లడ్ వుడ్ ట్రీని ఎక్కడ కోసినా అందులోంచి ఎర్రటి రంగులో లిక్విడ్ వస్తుంది. అచ్చం రక్తంలానే ఉంటుంది

';


ఈ చెట్టు పొడవు 12 నుంచి 18 మీటర్ల ఉంటుంది. మందుల్లో ఈ చెట్టును ఉపయోగిస్తారు.

';


చెట్టు పై భాగంలో కప్పులా ఉండి చూడ్డానికి గొడుగులా కన్పిస్తుంది

';


ఈ చెట్టు బెరడు నుంచి యాంటీ సెప్టిక్ మందులు తయారు చేస్తారు. గాయాలు నయం చేసేందుకు, మంట దూరం చేసేందుకు, కంటి చికిత్సకు ఉపయోగిస్తారు

';


ఇక ఈ చెట్టు నుంచి కారే రక్తం లాంటి ఎర్రటి లిక్విడ్‌ను పెయింట్ తయారీలో ఉపయోగిస్తారు.

';

VIEW ALL

Read Next Story