Tasty Beetroot Halwa

షుగర్ ఫ్రీ బీట్రూట్ హల్వా కోసం ముందుగా 2 బీట్రూట్స్ ని బాగా కడిగి సన్నని తురుము తయారు చేసుకోవాలి.

';

Sugar free Beetroot Halwa

తర్వాత స్టవ్ వెలిగించి.. ఒక కడాయిలో పెట్టుకొని.. అందులో మూడు స్పూన్లు నెయ్యి వేడి చేసుకోవాలి.

';

Beetroot Halwa Recipe

ఆ నెయ్యిలో ఒక గుప్పెడు జీడిపప్పు, ఒక గుప్పెడు ఎండు ద్రాక్ష..వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.

';

Yummy Beetroot

అదే కడాయిలో తురుముకున్న బీట్రూట్ ని వేసుకొని బాగా మగ్గించుకోవాలి.

';

Healthy Beetroot Sweet

బీట్రూట్ మగ్గిన తర్వాత అందులో కొంచెం పాలు చేర్చుకొని.. ఉడకనివ్వాలి.

';

Healthy sweet

బీట్రూట్ పూర్తిగా ఉడికిన తర్వాత ఒక కప్పు బెల్లం పొడి చేర్చుకోవాలి.

';

Tasty and easy Halwa

ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత.. చివరిగా యాలకుల పొడి చేర్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ హల్వా రెడీ.

';

VIEW ALL

Read Next Story