Sugar Levels 7 Dangerous Symptoms: షుగర్ లెవెల్స్ అదుపుతప్పాయని సూచించే 7 సంకేతాలు!

';

Suagr Levels:

ఇలా రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపుతప్పినప్పుడు డయాబెటిస్ కు దారితీస్తుంది

';

Bad Lifestyle..

సరైన జీవన శైలి పాటించనప్పుడు మధుమేహం బారిన పడతారు

';

Dangerous symptoms..

షుగర్ లెవెల్స్ అదుపు తప్పితే ఏడు సూచనలు ద్వారా తెలుసుకోవచ్చు

';

Thirsty..

షుగర్ లెవెల్స్ అదుపుతప్పినప్పుడు విపరీతమైన దాహం వేస్తుంది

';

Fatigue..

ఇంటి పనులకు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది బాగా అలసిపోతారు

';

Weight loss..

షుగర్‌ బారిన పడితే సడన్ గా బరువు తగ్గిపోతారు

';

Urine..

సాధారణ స్థాయి కంటే తరచూ మూత్రం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

';

Hungry..

షుగర్ లెవెల్ సదుపుతప్పినప్పుడు విపరీతంగా ఆకలి కూడా వేస్తుంది

';

Slow Recovery..

ఏవైనా గాయాలు అయినప్పుడు గాయం మారడానికి చాలా సమయం పడుతుంది

';

Vision Problem..

షుగర్ లెవెల్స్ అదుపుతప్పినప్పుడు దృష్టిలో లోపం కనిపిస్తుంది

';

VIEW ALL

Read Next Story