షుగర్ వ్యాధిగ్రస్థులు చెర్రీస్ జోలికి వెళ్లకూడదు..
పీయర్ పండు తీయ్యగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను పెంచవచ్చు.
మామిడి పండ్లు కూడా షుగర్ లెవల్స్‌ను హఠాత్తుగా పెంచేస్తాయి.
షుగర్ ఉన్నవారు స్ట్రాబెర్రీలకు దూరంగా ఉండటమే మేలు.
దానిమ్మ కూడా తీయ్యగా ఉంటుంది. చక్కెర స్థాయిలు నియంత్రణ లేనివారు జాగ్రత్త వహించాలి.
ద్రాక్ష పండును మధుమేహులు తీసుకుంటే షుగర్ లెవల్స్ తనిఖీ చేయండి లేదంటే ప్రమాదం.
నారింజ వల్ల కూడా షుగర్ పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో కేలరీలు ఉంటాయి.
మధుమేహంతో బాధపడేవారు పుచ్చకాయ తింటే షుగర్ లెవల్స్ తనిఖీ చేసుకోండి. లేదంటే దూరంగా ఉండండి.
ఇందులోని కార్బొహైడ్రేట్స్ మధుమేహులకు మంచిది కాదు.